శరీరాకృతి, అందం కోసం నటీ నటులు పలు అవయవాలకు ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. మేకోవర్ కోసం బాలీవుడ్ నుండి మాలీవుడ్ హీరో హరోయిన్లు అనేక మంది సర్జరీలు చేయించుకున్నవారే. కానీ ఇవి కొన్నిసార్లు వికటించి.. ప్రాణం మీదకు తెచ్చిన ఘటనలు ఎన్నో. తాజాగా మరో మోడల్ తుది శ్వాస విడిచారు.
అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అందుకోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. అందం విషయంలో అమ్మాయిలకు కాస్త శ్రద్ధ ఎక్కువ. అందంగా కనిపించడం కోసం ఎంత కష్టమైన పడతారు. మరీ ముఖ్యంగా సినిమా తారలను చూసి వారిలా మారడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే ఆ పిచ్చిలో పడి రకరకాల ఆపరేషన్‌లు చేయించుకుని.. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. ఈ కోవకు చెందిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా కొందరు మాత్రం […]