న్యూ ఢిల్లీ- తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రజా రంజక పాలన అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి వరుసలో ఉంటారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, మిషన్ భగీరధ వంటి ఎన్నో పధకాలను ఇతర రాష్ట్రాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకరించాయంటేనే మనకు అర్ధం అయిపోతుంది. మరి హఠాత్తుగా ఏంజరుగుతుంతో తెలియదుకానీ, కేసీఆర్ గ్రాఫ్ మెల్ల మెల్లగా పడిపోతోంది. తెలంగాణ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాగ్రహం బాగా పెరిగిపోయింది. అవును దేశంలో ప్రజాగ్రహాన్ని […]