నటి కస్తూరి అమ్మాయిలు వ్యక్తిగత వీడియో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది. వారి వ్యక్తిగత విషయాలు మీకెందుకు అంటూ మండిపడుతున్నారు. ఇంతకే కస్తూరి షేర్ చేసిన వీడియో ఏంటి? ఆ వీడియోలో ఏముంది అంటే?
అది కూడా శ్రియ వేసుకున్న డ్రెస్‌పై కస్తూరి వ్యంగ్యంగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రియ ఓ కొత్త స్టైల్ డ్రెస్‌ను వేసుకుని ఫొటో షూట్ చేశారు. తర్వాత ఆ ఫొటోలను..
నటి కస్తూరి ఆదిపురుష్ సినిమా పోస్టర్లపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీరాముడి, లక్ష్మణుడికి మీసాలు, గడ్డలతో ఎందుకు చూపించారని ఆమె ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
నటి కస్తూరి శంకర్ అంటే తెలియక పోవచ్చు కానీ గృహలక్ష్మిలో తులసి అంటే ఎవ్వరైనా గుర్తు పట్టేస్తారు. కస్తూరి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటూంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె
ఏఆర్ రెహ్మాన్ భార్య తమిళంలో సరిగా మాట్లాడలేకపోవటాన్ని కొందరు తమిళ నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఆమెపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి కస్తూరి కూడా కామెంట్లు చేశారు.
ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా దాదాపు వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మాత్రం కాంట్రవర్సీలను కొని తెచ్చుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి కస్తూరి పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ లోపల, బయట ఎలాంటి ఇష్యూస్ జరిగినా వెంటనే తనదైన శైలిలో వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా రియాక్ట్ అయిన కస్తూరి.. ఎన్టీఆర్ ని ట్రోల్ చేసినవారిపై స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
బుల్లితెర సెలబ్రిటీలు ఎంటర్టైన్ మెంట్ షోస్ లో పాల్గొన్నారంటే చాలు.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి బజ్ ఉన్న సెలబ్రిటీ వస్తే.. ఖచ్చితంగా స్పెషల్ పెర్ఫార్మన్స్ ఉంటుందని ఆశగా చూస్తుంటారు. మరి ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయంటే.. సెలబ్రిటీలు ఊరుకుంటారా? మాక్సిమమ్ వారిని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా తాజాగా పాపులర్ సీరియల్ లీడ్ కాస్ట్ ఓ షోలో పాల్గొని చేసిన డాన్స్ ప్రెజెంట్ వైరల్ గా మారింది. […]
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలంతా అటు ప్రేక్షకులతో, ఇటు అభిమానులతో టచ్ లో ఉండటం చూస్తున్నాం. రెగ్యులర్ గా తమ సినిమాలకు సంబంధించి లేదా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లను మించి సీరియల్ నటీమణులు, యాంకర్స్ సోషల్ మీడియాలో గ్లామర్ పోస్టులు పెట్టడంలో పోటీ పడుతున్నారు. అలాంటి గ్లామరస్ బ్యూటీలలో నటి కస్తూరి ఒకరు. కెరీర్ లో హీరోయిన్ గా ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసిన కస్తూరి.. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు అనేక సీరియల్స్ ప్రసారమవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రజాదరణ పొందుతాయి. అలాంటి వాటిల్లో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఒకటి. ఈ సీరియల్ పై మొదట్లో ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉండేది. అందులో తులసిగా నటించిన కస్తూరి శంకర్ నటనకు అందరు ఫిదా అయ్యారు. ఓ సాధారణ గృహిణిని భర్త పెట్టే ఇబ్బందులను, ఆమె ఎంతో ఓపికతో భరిస్తూ రావడం ఎంతో చక్కగా చూపించారు. దీంతో ఈ సీరియల్ కు […]
Kasthuri Shankar: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘ కస్తూరి శంకర్’. దాదాపు 30 ఏళ్లుగా ఆమె సినిమాలు చేస్తున్నారు. ఈ 30 ఏళ్లతో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో పది సినిమాలకు పైగా చేశారు. గ్యాంగ్ వార్ ఆమె మొదటి తెలుగు సినిమా. ఆ తర్వాత నిప్పురవ్వ, గాడ్ ఫాదర్, అన్నమయ్య సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో […]