మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు వారికి సుపరిచితుడే. ఆయన నటించిన ‘జన గణ మన’ చిత్రం ఓటీటీలో తెలుగులో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఆయన తీసిన ‘లూసిఫర్’ సినిమాను ఇటీవలే చిరంజీవి హీరోగా ‘గాడ్‌ఫాదర్’గా రీమేక్ చేశారు. అలాంటి పృథ్వీరాజ్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నాడు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీల చూపు మెుత్తం ఆస్కార్ అవార్డుల పైనే ఉంది. తమ దేశం నుంచి నామినేట్ అయిన చిత్రాలకు అవార్డు వస్తుందా? రాదా? అన్న ఆసక్తి ప్రతీ సినిమా ప్రేక్షకుడిలోనూ ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో ఆస్కార్ కు నామినేట్ అవ్వడమే గొప్ప అని చాలా దేశాలు భావిస్తుంటాయి. అలాంటి క్రమంలోనే ఇండియా నుంచి అదీ మన తెలుగు పరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. అతి తక్కువ కాలంలోనే అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ కన్నడ భామ. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తరువాత వచ్చిన పలు సినిమాలతో కుర్రాళ్లలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది […]
చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రామే ప్రేక్షకుల మనసు దొచుకుంటాయి. ఈ మధ్య కాలంలో అలా చిన్న చిత్రంగా విడుదలై అఖండ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. కన్నడంలో చిన్న చిత్రంగా విడుదలైన కాంతార.. తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలైనప్పటికీ ఓ తెలుగు చిత్రం కంటే ఎక్కువగా విజయం సాధించింది. అది ఎంతలా అంటే కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను కొల్లగొట్టేంతగా. ఈ నేపథ్యంలో కాంతార మూవీ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్ధస్త్ వంటి కామెడీ షోకు పోటీగా ఈ షో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ పొందింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ షో మరోకొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. […]
అల్లు అరవింద్.. ఈయన టాలీవుడ్‌లో ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 అని నిర్మాణ సంస్థలతో ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పేరిట పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ డూపర్ హిట్ కాంతార సినిమాని తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ తరఫున విడుదల చేసిన విషయం తెలిసిందే. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార […]
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘కాంతార’ మూవీ మ్యానియానే నడుస్తోంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. పాన్ ఇండియా చిత్రంగా మారింది కాంతార మూవీ. కన్నడ చిత్ర పరిశ్రమను కేజీఎఫ్ తరువాత దేశ స్థాయికి మరోసారి పరిచయం చేసిన సినిమా ఇదే. విడుదలై రోజులు గడుస్తున్న ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ […]
‘కాంతార’.. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై అనేక రికార్డులు బద్దలు కొట్టిన సినిమా. ఇక ఈ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కాంతార మూవీలో రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అన్ని ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ వద్ద కాంతార కలెక్షన్ల సునామీ సృష్టింస్తోంది. ఈ సినిమా విడుదలై వారాలు గడుస్తున్న థియేటర్లకు […]
భారత సినీ పరిశ్రమలో ‘కాంతార’ సినిమా ఓ సంచలన విజయాన్ని సాధించింది. ఓ చిన్న సినిమాగా తెరకెక్కి బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కేవలం కన్నడలోనే కాదు విడుదలైన ప్రతీ భాషలో మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ప్రొడ్యూసర్లు మూడు, నాలుగింతలు లాభాలను మూటగట్టుకుంటున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు […]
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న కన్నడ ముూవీ ‘కాంతార’. మొదట కన్నడలో విడుదలై మంచి టాక్ సొంతం చోసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. కన్నడలో వచ్చిన టాక్ తో అక్టోబర్ 15 తెలుగుతో పాటు పలు భాషల్లో కాంతార మూవీ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సినిమాను చూసేందుకు […]