యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కున్న క్రుజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్స్, యాక్టింగ్ అన్ని సమపాళ్లల్లో కలిసి ఉన్న వ్యక్తి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో జూనియర్‌కు దేశమంతా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. ఇక జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదల సందర్భంగా అక్కడకు వెళ్లిన జూనియర్‌పై జపాన్ వాసులు ఎంతటి ప్రేమాభిమానులు చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్, పాపులారిటీ సాధించుకున్న.. నిజ జీవితంలో మాత్రం ఎంతో ఒదిగి […]
కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్ కి కన్నడ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాజ్యోత్సవ కార్యక్రమంలో దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి.. కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న; అవార్డుని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి సంపాదించుకున్న ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. పునీత్ రాజ్ […]