టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాతో పాటు కరేబియన్ మాజీ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా, హర్షల్ గిబ్స్, తిలకరత్నే దిల్షాన్‌తో మరోసారి క్రికెట్ అభిమానులకు తమ క్రికెట్ విన్యాసాలతో వినోదం పంచేందుకు రెడీ అవుతున్నారు. అదేంటి.. వీళ్లంతా ఐపీఎల్‌లో ఆడటం లేదు కదా? అని కంగారు పడకండి. వీళ్లు ఆడేది ఐపీఎల్‌లో కాదు.. కేసీసీ లీగ్ 2023లో. కర్ణాటక వేదికగా జరిగే ఈ లీగ్‌లో మరో […]