ఓటీటీ లవర్స్ కు ఈ వీకెండ్ కి పండగే. ఎందుకంటే రేపు అనగా శుక్రవారం ఏకంగా 17 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో సుధీర్, సొహెల్ సినిమాలు ఉన్నాయి.
ఎప్పటిలానే ఓటీటీలో ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. అందులో సుధీర్ 'గాలోడు' దగ్గర నుంచి రణ్ వీర్ 'సర్కస్' సినిమా వరకు చాలా ఉన్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దామా?
హమ్మయ్యా.. సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ సినిమాల హడావుడి తగ్గిపోయింది. లాస్ట్ వీకెండ్ కూడా ఓ రెండు మూడు సినిమాలు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఓటీటీలో కొత్త సినిమాలు ఏం ఉన్నాయా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారంలో(ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 12 వరకు) ఏయే సినిమాలు రిలీజ్ కానున్నాయి అనే లిస్టుతో మీ ముందుకొచ్చేశాం. వీటిలో తెలుగు హిట్ […]
ఈ సారి సంక్రాంతికి ఏయే సినిమాలు వచ్చాయి అని అడిగితే.. అందరూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు అని అంటారు. వీటితో పాటే ఓ స్మాల్ బడ్జెట్ మూవీ కూడా రిలీజైంది. ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలుండేసరికి ఇది ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ కాకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. అధికారికంగా చెప్పలేదు కానీ తేదీ మాత్రం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అందుకు సంబంధించిన న్యూస్ కూడా […]
సాధారణంగా డబ్బు సంపాదన లక్ష్యంగానే అందరూ వర్క్ చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే డబ్బు కాదు.. పేరు కోసం అంటుంటారు. ఇంకొందరు వేరే వేరే కారణాలతో వర్క్ చేస్తున్నామని చెబుతుంటారు. కానీ.. ఎటు తిరిగి అందరి లక్ష్యం డబ్బు సంపాదనే. డబ్బు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. బిజినెస్, ఉద్యోగాలతో పాటు ఇంటరెస్ట్ బట్టి.. డిఫరెంట్ దారులలో వెళ్తుంటారు. అయితే.. అలా డబ్బు కోసం వెళ్లే మార్గాలలో నటన, సినిమాలు కూడా ఉన్నాయనే సంగతి అందరికి […]