ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ డ్రెస్‌పై కొందరు నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె వేషధారణ బాబాలాగా ఉందంటూ వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.
చిత్రపరిశ్రమలో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా ఎన్ని వుడ్ లున్నా.. బాలీవుడ్ పోకడలు మాత్రం మిగితా వాటికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. సౌత్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు పబ్స్, పార్టీస్ అంటూ తిరగడం చూస్తుంటాం. కానీ.. బాలీవుడ్ స్టార్ కిడ్స్ చేసేంత దారుణంగా మాత్రం సౌత్ వాళ్ళు చేయరని చెప్పాలి. ఎందుకంటే.. బాలీవుడ్ అనేది ఇండియన్ మూలాలన్ని పక్కన పెట్టేసి.. పూర్తిగా ఫారెన్ కల్చర్ ని ఫాలో అవుతోంది. ఇప్పుడదే కల్చర్ ని బాలీవుడ్ […]
మనం సంపాదించేది ఆనందంగా బతకడానికే. సామాన్యుడు అయినా సెలబ్రిటీ అయినా సరే హ్యాపీనెస్ కోసమే సంపాదిస్తారు. తిండి, బట్టలు, ఇల్లు ఉంటే చాలు సంతోషంగా బతికేయొచ్చని అనుకుంటూ ఉంటారు. ఇక మనల్ని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండాలని పలువురు కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే జీవితాంతం వాళ్లకు గుర్తుండిపోయే సర్ ప్రైజులు ఇస్తుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ అలానే తన తల్లికి లగ్జరీ బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక […]
‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజోల్, షారుఖాన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో అందరికి తెలిసిందే. ఇప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి.ఈ మూవీ అప్ట్లో అనేక రికార్డులను సృష్టించింది. సినిమా ఎక్కువకాలం థియేటర్లలో ప్రదర్శింపబడిన చిత్రంగా కూడా ఎన్నో రికార్డులు సాధించింది. అక్టోబర్ 20 1995 లో విడుదలైన ఈ సినిమాలో షారుక్, కాజోల్ జంట […]
ఒకప్పుడు వెండితెర మీద తమ అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్‌లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం తల్లి, అక్క, వదిన ఇలాంటి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేది. అయితే మారుతన్న కాలంతో పాటు సినిమాలు తెరకెక్కించే విధానం మారుతోంది. కొత్త దర్శకులు సరికొత్త ఐడియాలతో వస్తున్నారు. నవతరం దర్శకులు తెరకెక్కించే కొత్త ప్రాజెక్ట్స్‌లో కథే హీరో, హీరోయిన్. మిగతా వారంతా ఆర్టిస్టులు మాత్రమే. ఇదిగో ఈ కొత్త పద్దతి సీనియర్ హీరోయిన్లకు తెన […]
సినీ ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి తెలియని వారు ఉండరు.. తన సహజ నటనతో కోట్ల మంది అభిమానం సంపాదించాడు సూర్య. తమిళ ఇండస్ట్రీలోనే కాదు సూర్యకు తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. సూర్య తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది ‘జై భీమ్’. […]
హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరు మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. అందులో భాగంగా కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ముంబైలో బంధు మిత్రుల సమక్షంలో వివాహాం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. గౌతమ్, కాజల్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటు న్నారనేది కాజల్ సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లోనే చదువుకున్నారట. కాజల్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరి ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. […]
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీట్ క్యూట్’. మూడు రోజుల క్రితం గ్రాండ్ గా లాంఛ్ అయింది. దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రంలో మొత్తం ఐదురగురు కథానాయికలు ఉంటారు. ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో […]