ప్రకాశం రూరల్- ప్రేమ గుడ్డిది అని మన పెద్ద వాళ్లు చెప్పారు. అవును కొన్ని ప్రేమలను చూస్తోంటే నిజంగానే ప్రేమ గుడ్డిది అనిపించక మానదు. ఈ మధ్య కాలంలో ప్రేమలో పడుతున్న వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కుల, మతాలను పక్కన పెడితే వయసును చూసుకోకుండా ప్రేమించేసుకుంటున్నారు కొందరు. ప్రకాశం జిల్లాలో వెలుగులేకి వచ్చిన ప్రేమ వ్యవహారం ఔరా అనిపిస్తోంది. ఓ కారు డ్రైవర్ ఏకంగా డాక్టర్ ను ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. రెండేళ్లు […]