john wayne gacy: అతనో సాధారణ మధ్య తరగతి వ్యక్తి. పని, ఇళ్లు తప్ప ఏమీ తెలియని అమాయకుడు. అందర్నీ నవ్వించే ఓ జోకర్. ఇది అప్పటివరకు జాన్ వేన్ గేసిపై అతడికి పరిచయం ఉన్న వారి అభిప్రాయం. 1978, డిసెంబర్ 11 తర్వాత అతడి నిజస్వరూపం తెలిసి అతడి పరిచయస్తులంతా బిత్తరపోయారు. ‘‘ ఇన్నాళ్లు మన మధ్య అమయాకుడిలా తిరిగింది ఓ నరరూప రాక్షసుడా..’’ అని భయపడిపోయారు. 33 మందిని అతి దారుణంగా హత్య చేసిన […]