ఆసియా కప్ 2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా గ్రూప్‌స్టేజ్‌లో అదరగొట్టినా.. సూపర్ ఫోర్లో చతికిలపడింది. టాస్ కీలకమైన పిచ్‌లపై వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం టీమిండియా కొంపముంచింది. అలాగే టీమిండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ పరంగా ఆకట్టుకున్నా.. పాకిస్థాన్‌తో సూపర్ ఫోర్లో జరిగిన కీలక మ్యాచ్‌లో ఒక సులువైన క్యాచ్‌ను నేలపాలుచేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్యాచ్ అనంతరం అర్షదీప్‌పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం సైతం […]