ఆమె భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. డాక్టర్ అవ్వాలని మెడిసిన్ చదివింది. అలా రెండేళ్లలో మెడిసిన్ కూడా పూర్తి చేసింది. జీవితం తాను అనుకున్నట్లే ముందుకు సాగుతున్న తరుణంలోనే ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలోని శ్రీరాం కాలనీలో తాడాల శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం […]