ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. కారణాలు ఏదైతేనేం తుదిశ్వాస విడుస్తున్నారు. ప్రేక్షకులు, కుటుంబసభ్యుల్ని శోకసంద్రంలో ముంచెస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఓ సంఘటన మాత్రం చాలా షాకింగ్ గా అనిపించింది. తాజాగా ఓ నిర్మాత, తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అలా పడి ఉండటానికి కారణాలు ఏంటా అని ఆరా తీసే పనిలో […]