దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఓ వ్యక్తి ముఖంపై మైనర్ బాలుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. విషయం ఏంటంటే? ఢిల్లీలో జహంగిర్ పురిలో జావెద్ అనే 36 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే జావెద్ ఇటీవల ఓ వ్యక్తిని కొట్టాడట. ఈ విషయం తెలుసుకున్న అతని మైనర్ […]
దేశంలో కొంత మంది మత విద్వేశాలు రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా ఉంటున్న వారి మద్య చిచ్చుపెడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగ హనుమాన్ జయంతి నిర్వహించారు. ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని జహంగిర్‌పూరి ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంత మంది దుండగులు రాళ్లు విసరడంతో పెద్ద గొడవ అయ్యిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ దాడిలో కొంత మంది పోలీసులకు కూడా గాయాలు అయ్యాయని.. రాళ్ల దాడిలో పలు […]