ఏపీలోని విజయవాడలో జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీ కాంత్.. ఎన్టీఆర్, చంద్రబాబులపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ప్రసంగంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇది ముదిరి.. వైసీపీ , రజనీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి తెరలెపింది. ఈ వివాదంపై తాజాగా జగపతి బాబు స్పందించారు.
ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. ఈయనను విమర్శించే వారు కొందరైతే, దేవుడిలా పూజించే వారు మరికొందరు ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా టాలీవుడు నటుడు జగపతి బాబు కూడా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటడు జగపతి బాబు. రియల్ జీవితంలో విభిన్నమైన ఆలోచనలతో ముందుకెళ్తాడు. తానో పెద్ద స్టార్‌ను అన్న గర్వం ఏ కోశాన లేకుండా.. సింపుల్‌గా అందరితో కలిసిపోతారు. అలాంటి జగపతి బాబు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ వివరాలు..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై వచ్చినన్ని పుకార్లు.. ఇంక ఎవరి మీద రావేమో. సామాన్యంగా ఆడ, మగ మధ్య స్నేహం ఉంటే చాలు.. వారి మధ్య ఏదో బంధం ఉందని గుసగుసలాడుకుంటారు నేటికి కొందరు. సామాన్యులకే ఇలాంటి పరిస్థితి తప్పనప్పుడు ఇక సెలబ్రిటీల గురించి ఏం చెప్పగలం. ఓ హీరో-హీరోయిన్ జంటగా కనిపించినా.. లేదా వారు ఎవరితోనైనా కాస్త క్లోజ్‌గా మూవ్ అయినట్లు చూసినా.. ఇక పుకార్లకు రెక్కలు వస్తాయి. సదరు సెలబ్రిటీ కపుల్‌లో లవ్‌లో పడ్డారని.. […]
ఫిల్మ్ డెస్క్- అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా.. అని అన్నయ్య తమ్ముడికి హితబోద చేయగా, భూ కక్ష్యలు లేని భూదేవిపురం చూడాలన్నది మా నాన్న కోరిక అంటూ తమ్ముడు చెప్పే సమాధానం అదిరిపోయింది. అవును నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని టక్ జగదీష్ మూవీ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అందాల భామలు రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ఈ […]