జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు.. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఎంపికయ్యారు. పంచులతో పిల్లలను, పెద్దలను కితకితలు పెట్టించిన నటుడు ఇప్పుడు పాఠాలతో పిల్లలకు చక్కని భవిష్యత్తు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
Jabardasth Varsha Clarity On Fake Thumbnail Video: జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటి సాధించుకుంది వర్ష. చాలా తక్కువ సమయంలోనే వర్షకు మంచి పేరొచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది వర్ష. కొన్ని రోజులు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ జబర్దస్త్ మీదే పెట్టింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తుంది. […]
తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. అంతే కాదు బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు పొందిన కమెడియన్ అప్పారావు.. ఒక వైపు కామెడీ షోలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అప్పారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో […]
ఏపీ మంత్రవర్గ విస్తరణలో భాగంగా కొత్తగా 15 మందికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రిగా అవకాశం కల్పించారు. తాజా మంత్రివర్గ విస్తరణలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కూడా మంత్రి పదవి దక్కడం విశేషం. అయితే ఈ నేపథ్యంలో ఇక నుంచి రోజా జబర్దస్త్ షోకు, సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: మంత్రి పదవి ఎఫెక్ట్.. MLA రోజా షాకింగ్ నిర్ణయం! ఇందులో భాగంగానే జబర్దస్త్ కంటెస్టెంట్ వర్ష […]
స్పెషల్ డెస్క్- బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వారుండరేమో. ఈ కామెడీ షో ఎంతలా పాపులర్ అయ్యిందో.. ఈ షోలో పాల్గోనే కాంటెస్టెంట్స్ కూడా అంతే ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ లో స్కిట్స్ చేసే వారంతా ఇప్పుడు సెలబ్రెటీలు అయ్యారంటే అతియోశక్తి కాదేమో. కొంత మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. చాలా మందికి జబర్దస్త్ షో జీవితాన్నించింది. ఇక గతంలో జబర్దస్త్ షోలో కేవలం అంతా మగ కంటెస్టెంట్స్ మాత్రమే […]