నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతంగా మారి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఇస్కపల్లిపాళెం గ్రామానికి చెందిన ఆవుల మురళి (25) అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన స్వాతి (22)తో ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. సాఫీగా సాగుతున్న కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఇక పుట్టిన కూతురితో భార్యాభర్తలు […]