జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు. ముఖ్యంగా పేదరికంలో పుట్టిన వారికి. పేదవాడు కావాలనుకున్న ప్రతీదాని కోసం ఓ పోరాటం చేయాల్సి వస్తుంది. కలలు పెద్దవి అయ్యేకొద్దీ పోరాటం కొండను ఢీకొన్నట్లుగా ఉంటుంది.
ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యి దేశానికి సేవ చేయాలని చాలా మంది యువతీ యువకులు కలలుకంటారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతుంటారు. అంత కష్టపడి చదువుతున్న వీరిపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఉద్యోగం పొందాలనుకునే వారికి, ఆత్మవిశ్వాసం కోల్పోయి మనోవేదనతో బాధపడేవారికి అతడే జీవితమే స్ఫూర్తి. సుడిగుండ లాంటి మానసిక సంఘర్షణలను ధైర్యంగా ఎదుర్కొన్ని విజయతీరాలకు చేరారు. అతనే కేరళకు చెందిన యువ ఐపీఎస్ అధికారి షెహన్ షా.
త్రిసభ్య కమిటీ మొత్తం 109 మందిలో మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. సీబీఐకి కొత్త డైరెక్టర్ గా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది. 1962 సెప్టెంబర్ 22న జన్మించిన జైశ్వాల్ […]
మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]