మెగాహీరో రామ్ చరణ్ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నాడు. అదే టైంలో తెగ టెన్షన్ కూడా పడిపోతున్నాడు. ఇంతకీ చరణ్ అన్ని రకాల ఎమోషన్స్ కు కారణమేంటి? తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవేయాల్సిందే.
సినిమా పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతుంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి రెండు నెలల క్రితం ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో త్వరలోనే టాలీవుడ్ హీరో, హీరోయిన్ చనిపోతారని జోతిష్యం చెప్పాడు.
సింగర్ సునీత అనగానే అద్భుతమైన మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 1995లో ‘గులాబి’ సినిమాలో పాట పాడి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇప్పటికీ వందలాది సాంగ్స్ ని తన గొంతుతో ప్రాణం పోశారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ చాలామంది హీరోయిన్ల పాత్రలకు జీవం పోసింది. ప్రస్తుతం కెరీర్ ని చూసుకుంటూనే.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఆస్వాదిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. […]
తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు రాజ్యమేలుతున్న ఒకానొక టైంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది చెప్పే పేరు విజయశాంతి. కమర్షియల్ సినిమాలు మాత్రమే అని కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అప్పట్లో పేరు సంపాదించింది. లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ తో పిలిపించుకుంది. ఇక నటిగా మొదలైన ఈమె నిర్మాత, రాజకీయ నాయకురాలిగానూ తన మార్క్ క్రియేట్ చేసింది. దాదాపు 40 ఏళ్ల కెరీర్ లో 187 […]
తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. ఈ హీరోయిన్ మాత్రం అస్సలు నటించనని చెప్పేస్తోంది! ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తను ఎందుకు నటించనను అనే విషయాన్ని కూడా చెప్పింది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే ‘ట్యాక్సీవాలా’ మూవీతో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ నే.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు […]
ఉద్యోగం.. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ దీని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక కోరుకున్న ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్తున్నామంటే ఆ సంతోషం వేరనే చెప్పాలి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఇంటర్వ్యూకి ఎలా వెళ్లాలి అని విషయంలో మాత్రం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అసలు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంట్రి డ్రెస్ కోడ్ ధరించాలి? ఇవి కాకుండా తీసుకోవాల్సిన మరిన్ని ఖచ్చితమైన జాగత్తలు ఏంటనేవి పూర్తి […]
ప్రస్తుతం క్రీడాలోకంలో వినిపిస్తున్న ఒకే ఒక్కపేరు సూర్యకుమార్ యాదవ్. టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ గా గుర్తింపు పొందిన సూర్య.. గత కొంతకాలంగా భీకర ఫామ్ లో ఉన్నాడు. జట్టు ఏదైనా.. బౌలర్ ఏదైనా దంచికొట్టడమే లక్ష్యంగా అతడు ముందుకు సాగుతున్నాడు. టెస్టులైనా, వన్డేలు అయినా, టీ20లు అయినా నాకు ఒకటే అంటున్నాడు సూర్య. ఇక తాజాగా జరిగిన శ్రీలంకతో మ్యాచ్ లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియాకు భారీ విజయాన్ని అందించాడు. దాంతో సిరీస్ […]
చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ ప్రేక్షకుల కోసం ఏదైనా చేయాలనుకునే హీరోలు మాత్రం అరుదనే చెప్పాలి. అభిమానులను అలరించడానికి వారు ఎంతటి కష్టమైనా పడతారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ లో నటించేటప్పుడు కొన్ని సార్లు ప్రమాదాలకు కూడా గురౌతుంటారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో నటించేటప్పుడు.. ఒకానొక సమయంలో నేను చనిపోతానని అనుకున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఆ సినిమా చేస్తున్న సమయంలో డిప్రెషన్ […]
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 10 సంవత్సరాల క్రితం వరకు వర్మ పేరు చెబితే.. అతడు తీసిన సినిమాలు, టేకింగ్ స్టైల్ వంటి విషయాల గురించి జనాలు మాట్లాడుకునేవారు. సినిమాలకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు.. రామ్ గెపాల్ వర్మ అంటే.. ఓ రోత.. చీడపురుగు.. సమాజికి పట్టిన బూజు.. ఇలాంటి వ్యక్తి ఉంటే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రసవత్తరంగా మారుతోంది. లాస్ వీక్ కెప్టెన్‌గా అవతరించిన ఇనయా సుల్తానా డ్యూటీ ఎక్కేసింది. అయితే 12వ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పుణ్యమాని ఎలిమినేట్ కావాల్సిన ఫైమా సేవ్ అయ్యింది. ప్రేక్షకులు సేవ్ చేసిన రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని రాజ్ కోసం ఉపయోగిస్తానంటూ చెప్పుకొచ్చింది. కానీ, రాజ్ దానికి అంగీకరించలేదు. […]