యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2023 టోర్నీలో విషాదం చోటుచేసుకుంది. వెస్టిండీస్ బౌలర్, గల్ఫ్ గెయింట్స్ ఆటగాడు డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టబోయి.. అదుపుతప్పిన డ్రేక్స్ బలంగా భూమిని తాకాడు. అనంతరం అతడు లేవకపోగా.. ఎలాంటి మూమెంట్ లేదు. దీంతో సిబ్బంది హుటాహుటీన స్ట్రెచర్ పై తీసుకెళ్లి.. వెంటనే అంబులెన్సులో సమీప ఆసుపత్రికి తరలించారు. షార్జా వారియర్స్ vs గల్ఫ్ జెయింట్స్ మధ్య జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సహచర ఆటగాళ్లు అతడు […]
మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. అలా మారినప్పుడే మనం ముందుకు పోగలం. ఇక కొత్తగా పుట్టుకొస్తున్న ప్రతీ వ్యవస్థ పాత వ్యవస్థ పతనానికే దారి తీస్తుంది. ఈ వ్యాఖ్యలు వన్డే క్రికెట్ కు అక్షరాల సరిపోతాయి. ఇప్పటి వరకు ఘనమైన కీర్తిని సొంతం చేసుకుని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వన్డే క్రికెట్ కు.. రానున్న రోజుల్లో కాలం చెల్లబోతోంది అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప. టీ20, టీ10ల కాలంలో వన్డేలకు […]
టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెచ్చిపోయి ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఊతప్ప.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పి.. విదేశీ లీగ్‌లలో సత్తా చాటుతున్నాడు. యూఏఈ వేదికగా కొత్తగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడున్నాడు. సోమవారం గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊతప్ప విధ్వంసం సృష్టించాడు. గల్ఫ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. ఫోర్లు, సిక్సులు అలవోకగా బాదేశాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. […]