బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ విమాన తయారీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అక్కడి ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వివరించారు. హెచ్‌ఏఎల్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల గురించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశీయ వైమానిక పరిశ్రమ అభివృద్ధిలో హెచ్ఏఎల్‌ది కీలక పాత్రని వెంకయ్యనాయుడు అన్నారు. సంఘటిత, పర్యావరణహిత అభివృద్ధి అజెండాగా వెళ్లాలని వెంకయ్యనాయుడు సూచించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఏరోస్పేస్, డిఫెన్స్ పవర్‌హౌస్‌గా దూసుకెళ్లడంలో దేశీయ ఉత్పత్తులు […]
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ప్రస్తుతం ఇండియాతో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విమర్శలకి కారణం అవుతుంది. మొన్నటి మొన్న ఫేస్ బుక్, ట్విట్టర్ భారత్ పెట్టిన కండీషన్స్ కి తలొగ్గకుండా తోక జాడించాలని చూశాయి. ఆ ప్రయత్నం సఫలం కాక.., ఎక్కడ తమ ప్లాట్ ఫామ్స్ భారత్ లో బంద్ అవుతాయేమో అన్న భయంతో ఇండియా పెట్టిన కండీషన్స్ కి తలొగ్గాయి. ఇక ఇప్పుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మరోసారి ఇలాంటి తలతిక్క […]