సాధారణంగా మన దేశంలో సినిమా వాళ్లకున్న అభిమానులు ఇక ఎవరికి ఉండరేమో. ఇక హీరో హీరోయిన్లకు గుడి కట్టన ఘనత కూడా ఇండియన్ అభిమానులకే చెందుతుంది. ప్రస్తుతం మన సౌత్ స్టార్స్ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో చెలరేగిపోతున్నారు. ఇక బాహుబలి వంటి సినిమాల వల్ల అయితే కొందరు హీరోలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ అభిమాని […]
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన అందాల పోటీల్లో ఇండో అమెరికన్ టీనేజర్ ఆర్యవాల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ-2022 కిరిటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో వర్జీనియాకు చెందిన 18 ఏళ్ల ఆర్య వాల్వేకర్ విజేతగా నిలవగా.. ఫస్ట్ రన్నరప్‌గా వర్జీనియా వర్సిటీ పారామెడికల్ విద్యార్థిని సౌమ్య శర్మ, సెకండ్ రన్నరప్‌గా న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి నిలిచారు. ఈ సందర్భంగా ఆర్య వాల్వేకర్ మాట్లాడుతూ.. ఇప్పటికి తన కల నెరవేరిందని.. చిన్ననాటి నుంచి తనకు వెండితెరపై కనిపించాలనే కోరి ఉందని.. […]
అందాల పోటీలు అంటే.. మచ్చలేని సుందరమైన రూపం, తీరైన కనుముక్కు, పొందికైన శరీర సౌష్టవం ఇవే గుర్తుకు వస్తాయి ఎవరికైనా. ఈ పోటీల తీరు కూడా ఇలానే సాగుతుంది. మహిళల శరీరాకృతికే ఈ పోటీల్లో అధిక ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కూడా ఉంది. కానీ ఏది ఏమైనా.. అందానికి ఎవరు ఎన్ని కొలతలు గీసినా.. అసలు సౌందర్యం మాత్రం మనలోని ఆత్మవిశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆత్మ విశ్వాసమే మనిషికి అసలు సిసలు అందాన్ని ఇస్తుంది. ఇందుకు […]
జిహ్వకో రుచి..పుర్రెకో బుద్ధి అన్నారు..ఎవరి పిచ్చివారికానందం ..అలాగే ఉంది..బంగారు కారు కథ!బంగారం ఎంతో విలువైనది అని అందరికీ తెలుసున్నవిషయమే!ప్రపంచం మొత్తంలో ఆభరణాల తయారీలో దీని వాడకం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.అయితే కొందరు ప్రముఖ వ్యాపార వేత్తలు,సినీ ప్రముఖులు సరికొత్త రీతిలో వారి ప్రత్యేకత చూపించుకోవటం కోసం కొన్నిరికార్డులు కైవసం చేసుకోవటానికి కొత్తదనంతో కొత్త దారులు పట్టటం సహజం!ఒకరు రత్నాలు పొదిగిన దుస్తులు ధరిస్తే ..మరొకరు ఏకంగా బంగారు వస్త్రాలతో వార్తలకెక్కుతుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు […]