గగన తలంలో యుద్ధం చేసే యుద్దవిమానం యొక్క ఇంధన ట్యాంకర్ పొలాల్లో పడిపోయింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంధన ట్యాంకర్ కావడంతో ఏ ప్రమాదం జరుగుతోందో అని భయంతో వణికిపోయారు.
ఈ మద్య పలు చోట్ల విమాన, ఛాపర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. విమాన సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే టెక్నికల్ లోపాలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రపంచంలో ఇప్పుడు మహిళలు పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే భిన్నమైన రంగాల్లో తనదైన సత్తా చాటుతుంది. క్రీడా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేస్తుంది.
‘అవని చతుర్వేది‘ యుద్ధ విమానం ఒంటరిగా నడిపిన తొలి భారత మహిళ. భారత వాయుసేనలో చేరిన మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ (యుద్ధ విమాన) పైలట్లలో అవని ఒకరు. మహిళలు సైన్యంలో చేరడానికే వెనకడుగు వేస్తున్న రోజుల్లో, ఆమె సైన్యంలో చేరడమే కాకుండా.. యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపి ఔరా అనిపించింది. అవని తొలిసారిగా 2018, ఫిబ్రవరి 19న ‘మిగ్-21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపింది. భారత సైనిక దళాల చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయం. ఈ […]
ఇటీవల భారత వాయుసేన విభాగంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగ పలువురు పైలట్లు దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-2 భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయినట్లు బార్మర్ […]
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలామంది యువకులు భావిస్తుంటారు. అయితే అందరికి ఆ అవకాశం రాదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని భావించింది. ఒకటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాక.. వారికి దేశానికి సేవ చేసే అవకాశం కూడా ఒకేసారి లభించడం. ఈ రెండు ప్రధానాంశాలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా యువకులు త్రివిద దళాల్లో […]
ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి సహా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెల్లింగ్టన్ లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్ అయ్యేందుకు 5 నిమిషాల ముందు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లు, విమానాలు కూలిన ఘటనలు చూశాం. కానీ, సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడంతో అసలు […]
ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో భారత యుద్ధ విమానం మిరాజ్-2000 క్రాష్ అయింది. మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లాలో పొలాల్లో విమానం కుప్పకూలింది. వేగానికి పొలంలో కూరుకుపోయింది. అనంతరం మంటలు వ్యాపించాయి. కాగా విమానం క్రాష్ అవుతున్న విషయాన్ని ముందే పసిగట్టిన పైలట్ అభిలాష్ పారాచూట్ సాహాయంతో విమానం నుంచి కిందికి దూకేశాడు. పైలట్ కిందికి దూకుతున్న దృశ్యాలను గ్రామస్తులు ఫోన్‌లో వీడియో తీశారు. కాగా స్వల్ప గాయాలతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు […]
కోయంబత్తూరు- ప్రతి రోజు మనం ఎక్కడో ఓ చోట హత్య లేదంటే అత్యాచారం జరిగిందని వింటూనే ఉంటాం. ఐతే సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇలా అత్యాచారాలు జరిగితే పరిస్థితి ఎంత దిగజారిపోతోందో వేరే చెప్పక్కర్లేదు. అవును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాయుసేనలో ఓ మహిళా అధికారణిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత వాయుసేనలో శిక్షణలో […]