పసిడి కొనాలనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్ అందుతోంది. మరో పది రోజుల్లో అంటే 'అక్షయ తృతీయ' నాటికి పసిడి ధర తులం రూ. 65,000 దాటుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకొని ముందు కొనుగోలు చేయాలా..? తరువాత కొనుగోలు చేయాలా.. అన్న దానిపై ఒక స్పష్టతకు రండి.
ఎగుమతులు, దిగుమతులను నిలిపేసిన తాలిబన్లు… ఇతర దేశాలతో సంబంధాల విషయంలో కఠినం! డ్రై ఫ్రూట్స్ కి విపరీతంగా పెరిగిపోయిన డిమాండ్!!. భారత్ ఆర్ధిక ఆరోగ్య పరిస్థితుల మీద ప్రభావం… అమెరికా బలగాలు ఆఫ్గన్ నుంచి వెనక్కు వెళ్లిపోయిన వారం వ్యవధిలోనే మొత్తం తాలిబన్లు హస్తగతం చేసుకోవడం అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్‌లో సంక్షోభం అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం […]