ఎడడుగులేసి వివాహబంధాన్ని ఒక్కటి చేసుకుంటారు భార్యాభర్తలు. కొన్నాళ్లపాటు వారి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. భర్తపై భార్య, భార్యపై భర్త ఇలా..ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకుంటూ వారి బంధాన్ని పచ్చగా వెలుగేలా చూసుకుంటారు. ఇలా సాగుతున్న వీరి బంధాన్ని పెంచుకోవాల్సింది పోయి కొందరు అక్రమ సంబంధాలతో తెంచుకుంటున్నారు. కొందరు భర్యాభర్తలు తెర వెనుక వివాహేతర సంబంధాలకు ఊపరి పోస్తూ పచ్చటి జీవితాలపై అగ్గి రాజేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి సంచలనంగా మారింది. అది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పామిడి […]