ఐఐటీ-జేఈఈ సీట్ల భర్తీ వివరాలతో కూడిన బుక్‌లెట్స్‌ను ఫోరం సిద్ధం చేసింది వాట్సాప్ ద్వారా బుక్‌లెట్స్‌ను పొందే వీలు కల్పించింది.
ఈ మద్య ఉన్నత చదువులు అభ్యసించి సొంత వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి సొంతంగా వ్యాపారాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నారు.
విద్య వ్యాపారం అయిన ఈ రోజుల్లో.. ఏ పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా కోచింగ్ సెంటర్లను చూడాల్సిన పరిస్థితి. దీనికి వేలకు వేలు పోయాల్సిందే. అయినప్పటికీ పోటీ పరీక్షల్లో నెగ్గుతామా అంటే సందేహామే. ఇక ఐఐటి కోచింగ్ సెంటర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఇవి చెట్టుకొకటి ఉంటాయి. ధనార్జనే ధ్యేయంగా బతికేస్తున్న ఈ సంస్థలు సరైన కోచింగ్ ను అందించవు. దీంతో ఐఐటిలో చేరాలన్న వారి కలలు కల్లలు కావాల్సిందే. అటువంటి వారికోసమో తానున్నానని ముందుకు వచ్చారు మరో ఆనంద్ కుమార్.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ఖ్యాతిని చాటారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌లో రూ.4 కోట్లకు పైగా ప్యాకేజీతో ఉద్యోగావకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఐఐటీల్లో ఇప్పటివరకు జరిగిన క్యాంపస్ డ్రైవ్‌లో ఇదే అత్యధిక ప్యాకేజీ ఆఫర్‌గా చెబుతున్నారు. మొత్తం 3 ఐఐటీల నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ ఘనత సాధించినట్లు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి అరుదైన అవకాశాలు ఏటా లభించవని నిపుణులు చెబుతున్నారు. […]
ప్రస్తుతం దేశంలో ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోవాలంటే.. ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కొవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పేద విద్యార్థులు కోసం ఈ మద్య కొన్ని కంపెనీలు స్కాలర్ షిప్ అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసొందే. మంచి ప్రతిభ కలిగి ఉండి.. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆశయం ఉన్నప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనివారి కోసం పానసోనిక్ ఒక […]
చదువుకి పేదరికం అడ్డంకి అవుతుందా కానే కాదు.. మనసులో చదువుకోవాలనే ఆశ బలంగా ఉంటే.. ఏ ఇబ్బంది మనల్ని ఏం చేయలేదు. కావాల్సిందిల్లా బలమైన సంకల్పం.. జీవితంలో ఎదగాలనే ఆశ. ఈ రెండు ఉన్న మనిషి ఎన్నటికి ఓడిపోడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో తమ జీవితంలో సక్సెస్ సాధించి నిరూపించారు. అంతేకాక ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చరిత్రలో విజయం సాధించిన వారిని చూస్తే.. వారు తమ జీవితంలో ఎన్నో కష్టనష్టాలను దాటుకుని వచ్చారో తెలుస్తుంది. తాజాగా […]
స్పెషల్ డెస్క్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఈ ప్రతిష్టాత్మ విద్యా సంస్థలో చదువుకోవడం అదృష్టం అని చెప్పుకోవాలి. అవును ఐఐటీలో చదువుకుంటే దాదాపు జాబ్ గ్యారంటీ. అది కూడా ఎవరు ఊహించనంత వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు ఐఐటీ విద్యార్ధులు. ఎప్పటిలా ఈ సంవత్సరం కూడా ఐఐటీ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఐఐటీ విధ్యార్ధులు భారీ వేతనాలతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. దేశంలో పలు ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. విద్యార్థులకు భారీ […]
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఐఐటీలో చదివి ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని […]
మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]