ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ది చెందుతుంది. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నారు.. వైద్య శాస్త్రంలో మనిషి ఎన్నో అద్బుతాలు సృష్టిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నా.. మూఢ నమ్మకాలను మాత్రం వదలడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో క్షుద్రపూజల పేరుతో మనుషులను నిలువునా దోచేస్తున్నారు.. అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది దొంగబాబాలు ఈజీ మనీ రెచ్చిపోతున్నారు. లంకెబిందెలు దొరుకుతాయని, ఆకస్మిక ధనలాభం కలుగుతుందని.. పూజల పేరుతో హడావుడి చేస్తూ అమాయకులను బురిడీ కొట్టించడమే కాదు.. […]