ఈ మద్య సినిమాల ప్రభావం జనాలపై బాగానే చూపిస్తుందని పలు సంఘటనలు రుజువు చేశాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కిడ్నాపింగ్ వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలను కాదని ప్రేమ వివాహాలకు మొగ్గచూపుతున్నారు. ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడతో ఎదురించి మరీ లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. ఇది నచ్చని యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రియుడిపై దాడి చేయడం, లేదంటూ అతడిని కిడ్నాప్ చేసి హత్య చేయడమో చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రేమ జంట తల్లిదండ్రులు […]
ఈ మద్య సినీ, రాజకీయ నేతల ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల ఈటెల మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా హైదరాబాద్ ఆర్ వీఎం హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి ఆయన […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక డిపో వద్ద రాజు అనే యువకుడు ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న మోరీలో పడిపోయాడు. దీంతో వెంటనే గమనించిన స్థానికులు మిషన్ ల సాయంతో రాజుకు గుచ్చుకున్న ఇనుప చువ్వలను తీసే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: Hyderabad: కిరాయి మనుషులతో తల్లిని హత్య చేయించిన కొడుకు.. చివరికి ఊహకందని ట్విస్ట్! ఈ ప్రమదంలో రాజు దవడ భాగం నుంచి తలలోకి ఇనుప చువ్వలు […]
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ ఎస్ యూ ఐ) తెలంగాణ అధ్యక్షుడు, కాంగ్రెస్ యువనాయకుడు బల్మూరి వెంకట్‌ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు గురువారం అర్దరాత్రి అదపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై గాడిద దొంగతనంతో పాటు దాన్ని శారీరకంగా హింసించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి హుజురాబాద్‌లో వెంకట్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బల్మూరి వెంకట్ అరెస్ట్ ఘటనపై కరీంనగర్ అడిషనల్ […]
తెలంగాణలో గత కొంత కాలంగా అధికార, ప్రతి పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యతో తెలంగాణ అగ్గి రాజుకుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల గొడవలయ్యాయి. మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా […]
ఈరోజుల్లో పెళ్లి, మూడు ముళ్ల బంధానికి ఉన్న విలువ తగ్గిపోతోంది అనే భావనకు ఎంతో మంది వస్తున్నారు. కట్టుకున్న భార్య ఉన్నా పక్కింటి పుల్లకూర రుచి కోసం పాకులాడుతున్నారు. కొందరు చీకటి సంబంధాలు పెట్టుకుని భార్యను మోసం చేస్తుంటే.. ఇంకొందరు అర్ధాంగిని గాలి కొదిలేసి మరో పెళ్లి చేసుకుని కాలం గడిపేస్తున్నారు. అలా మోసపోయిన ఓ మహిళ.. భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది. ఎలాగైన భర్తను దక్కించుకుంటానని పోరుకు దిగిన ఆమె […]
బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే భూ కబ్జా ఆరోపణలలో టీఆర్ఎస్ ఆయనను బర్త్ రఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. ఇక ఈ క్రమంలో […]
ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీశ్ రావుపై భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఘాట్ వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట లాగ హుజురాబాద్ ను అభివృద్ధి చేస్తానని, అన్ని విధాల ఆదుకుంటానని, మోసపూరితమైన వాగ్దానాలు చేసినా.., ఇక్కడి ప్రజలు తెరాసను ఓడించారని ఈటెల రాజేంద్ర అన్నారు.కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజేందర్ కు సిద్ధిపేట జిల్లా రంగదాంపల్లి చౌరస్తా వద్ద భాజపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. “ఉపఎన్నికలో […]
కరీంనగర్- హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మరియు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులకు తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఎన్నికల్లో నిర్విరామంగా పని చేశారని, పార్టీ కోసం పని చేసిన సోషల్ […]