సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ […]
పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఇక అమ్మాయి, అబ్బాయి కుటుంబాల నేపథ్యం, వారి ఆస్తిపాస్తులు వంటి వివరాలు తెలుసుకుని.. నెలకు ఎంత సంపాదించగలడో కన్నుకుని.. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు చూసి.. అవి కూడా కుదిరితేనే.. అప్పుడు పెళ్లి బాజాలు మోగుతాయి. వివాహం అంటే ఇంత పెద్ద తతంగం. ఇక కట్నకానుకల సంగతి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా సరే.. బోలేడు కట్నం ఇచ్చి […]
సాధారణంగా అత్తింటి వేధింపులు అంటే ఒక్క ఆడపిల్లకే ఉంటాయని అందరూ భావిస్తుంటారు. అదనపు కట్నమో, వెట్టి చాకిరీనో, దెప్పి పొడుపు మాటల వల్లనో, కుటుంబంలో సరైన విలువ ఇవ్వడంలేదనో ఆత్మహత్యలు చేసుకున్న కోడళ్లను చూసుంటారు. ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా కూడా ఏదొక మూలన ఇలాంటి దాష్టీకాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కథ అలాంటి ఘటనలకు భిన్నమైనది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ అభాగ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏ పని చేసినా […]