చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఇది గతంలో.. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లో 4 ఓటములు. ఇది ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు. మరో వైపు.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ఇప్పటి వరకు ఒక్కసారి టైల్ గెలవని జట్టు. కానీ,.. ప్రతి ఏటా.. ఈ ఏడాది టైటిల్ మాదే అనే స్లోగన్ తో బరిలోకి దిగుతుంది. ఆ ఆశ మాత్రం ఇప్పటిదాకా […]
బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూనే ఉంది డిస్నీ హాట్ స్టార్ యాజమాన్యం. ఇప్పటివరకు 5 టీవీ సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఓటిటి వెర్షన్ తో ప్రేక్షకులను 24 గంటలపాటు ఎంటర్టైన్ చేయబోతుంది. బిగ్ బాస్ తెలుగు ఓటిటి షోగా ప్రారంభం కానున్న కొత్త సీజన్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోలు సందడి చేస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 26న బిగ్ బాస్ ఓటిటి […]
విక్టరీ వెంకటేష్, మీనా నటించిన దృశ్యం ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో సమస్యల్లో చిక్కుకున్న తన బిడ్డలను కాపాడటానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుంది. ఆ తండ్రి పాత్రలలో వేంకటేష్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆ సినిమా హిట్ తో దృశ్యం-2 చిత్రం ప్రారంభమైయింది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు తో పాటు మరి కొందరు నిర్మతాలు నిర్మిస్తుండగా, జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. దృశ్యం-2 చిత్రం టీజర్ ఇప్పటికి విడుదలై అందరిని […]