దేశంలో ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని.. పేదల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న దారుణాల వల్లో ఎంతో మంది పేద ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఆస్పత్రిలో చనిపోయిన వారికి కనీసం అంబులెన్స్ సౌకర్యం చేయని కారణంగా చనిపోయిన వారిని తమ భుజాన వేసుకొని కిలోమీటర్ల దూరం నడిచిన హృదయవిదారక ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ […]