గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు యాక్షన్ హీరో గోపీచంద్. ఆయన నుంచి తాజాగా వస్తున్న చిత్రం ‘రామబాణం’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
తెరపైనే నటులమని, తెర వెనుక తాము కూడా సామాన్యులమని నటీనటులు భావిస్తుంటారు. సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఇతరులతో కలిసేందుకు ఆసక్తి చూపుతారు. తమ సిబ్బందిలో ఏ కష్టమొచ్చినా ఆపన్న హస్తం అందిస్తుంటారు. అటువంటి వారిలో ఒకరు గోపిచంద్.. ఆయన ఏం చేశారంటే..?
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఆహా ఓటిటి వారు నిర్వహిస్తున్న ఈ టాక్ షో.. మొదటి సీజన్ ముగించుకుని సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది. నటుడిగా బాలయ్య ఫైర్ ని స్క్రీన్ పై చూసిన ప్రేక్షకులు.. అన్ స్టాపబుల్ షో ద్వారా ఆయనలోని ఎనర్జిటిక్ హోస్ట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకి ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ అటెండ్ అయ్యి.. వారి కెరీర్, […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్‘ సెలబ్రిటీ టాక్ షో ఎంత విజయవంతంగా ప్రదర్శితం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సీజన్ తోనే దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్ సంపాదించుకున్న ఈ టాక్ షో.. తెలుగు ఓటిటి ఆహా పేరు మరింత మార్మోగేలా చేసింది. అయితే.. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎంతోమంది స్టార్స్ హాజరైన ఈ షోకి త్వరలో పాన్ ఇండియా స్టార్ రాబోతున్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రోజురోజుకూ అన్ స్టాపబుల్ షో […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు, నిర్మాత, డైరెక్టర్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తాజాగా గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై […]