క్రికెట్ లో ఒక్కోసారి అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. అలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్లేయర్లతో పాటు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతుంటారు. కొన్ని సార్లు ఫీల్డర్లు అద్భుతమైన ఫీట్లు చేస్తూ క్యాచ్ లు అందుకుని ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. మరొకవైపు బ్యాటర్లు ఓ రేంజ్ విజృంభింస్తూ.. బౌండరీల వర్షం కురిపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బ్యాట్స్ మెన్లు చిత్ర విచిత్రమైన రీతిలో ఔటై.. అభిమానులను నిరాశపరుస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే ఇక్కడ […]