వివాహేతర సంబంధాలు.. ఇవే నేటి కాలంలో సాఫీగా సాగిపోతున్న పచ్చని కాపురాలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా బరితెగించి ఎవరికి వారు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఇదే కాకుండా వీరి అక్రమ సంబంధాల వ్యవహారం తోడబుట్టిన వాళ్లకి తెలియడంతో వారిని అంతమందించేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత తన తమ్ముడిని ప్రియుడితో కలిసి హత్య చేయించింది. […]