ప్రాణంగా ప్రేమించాడు.. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు.. కానీ, ఆమె మాత్రం అతడిని వద్దనుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. ఆపై తన పెళ్లి ఫొటోలను వాట్సాప్ చేసింది. అది చూసి తట్టుకోలేని ఆ ప్రేమికుడు.. తన ప్రాణాలే తీసుకున్నాడు. గుండెలను పిండేసే ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు పరిధిలో చేటుచేసుకుంది.
ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు అభం, శుభం తెలియని మైనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక తెలిసి తెలియని వయసులోనే కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లూ చేస్తూ చివరికి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆ బాలికలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని ఓ మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే మరికొన్ని […]
ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుండటాన్ని చూస్తున్నాం. మన దేశం నుంచి చాలా మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అయితే లక్షల జీతం అందుకుంటున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా కానీ స్వదేశానికి దూరంగా ఉన్నామనే బాధ వారిలో ఉంటుంది. అందుకే కుదిరినప్పుడల్లా సొంతూళ్లకు వచ్చి పోతుంటారు. తమ వారిని […]
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోజు రోజుకు డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను […]
హైదరాబాద్ శివారు పరిధిలోని హయత్‌నగర్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో గంజాయి వాడకం కలకలం రేపింది. ఇంజినీరింగ్ విద్యార్థులు పుట్టినరోజు వేడుకల పేరుతో పసుమాముల వద్ద ఓ ఫాంహౌస్ లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు సదరు ఫాంహౌస్ పై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ గంజాయి లభ్యం కావడంతో పలువురు ఇంజనీరింగ్ అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ బీటెక్ కాలేజీ స్టూడెంట్ పుట్టినరోజు వేడుకలకు తోటి బీటెక్ […]
హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(17)పై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా విస్మయం కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చేయి. బాలికపై జరిగిన అఘాయిత్యం తీరు, ఆ ఘటన బయటకు వచ్చిన విధానం చూస్తుంటే.. బాలుర విద్యార్థుల మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందన్నది […]
పైన ఫొటోలు చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నా.. వీళ్ల పేర్లు సంగీత, రవళి. వీళ్లు చేసిన గలీజ్ పనికి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. కటుంబ పరువు, విలువలు అన్నీ గాలికొదిలేసి ఇలాంటి గలీజ్ దందాకు తెర లేపారు. అయితే వీరి చేస్తున్న ఈ దందా ఎట్టకేలకు పోలీసుల చెవిన పడింది. దీంతో చాకచక్యంగా ముందుకు వెళ్లిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీళ్ల పాడు పనికి పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు. […]
యావత్ దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్సవం వినాయక చవితి. దీని కోసం నగరంలో ప్రజలంతా ఇప్పటికే మండపాలు సైతం సిద్దం చేసి ఉంచారు. ఈ ఉత్సవాన్ని వయసులో తేడా లేకుండా ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వయసుల వరకు అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ వినాయకుడిని కొలుస్తుంటారు. అయితే ప్రతీ ఏటా నిర్వహించే ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖర్చు కూడా బాగానే అవుతుండడం విశేషం. కాగా […]
కొందరు మహిళలు చేసే పనులు ఇతరులకు ఎంతో ఆదర్శంగా ఉంటాయి. మరెందరిలోనూ ధైర్యాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ చేసిన ధైర్య సాహసం అందరిని ఆశ్చర్యానికి గురిచేసేంది. ఓ దొంగ వచ్చి కళ్లకారం కొట్టి మెడలో గొలుసు లాక్కొని దొంగ బైకుపై పారిపోతుండగా వాహనం వెంబడించి ఆమె పట్టుకున్నారు. కాళ్లకు దెబ్బలు తగిలినా ఆమె పట్టు విడవలేదు. చివరకు ఇద్దరు యువకుల సహాయంతో అతణ్ని పోలీసులకు అప్పగించి ఆమె తెగువ చూపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన వృత్తికి మచ్చతెస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తునే ఉన్నాయి. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రిన్సిపల్ స్టూడెంట్ ని నమ్మించి సినిమాకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? హయత్ నగర్ లోని సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, […]