ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కూడా అలాగే సాగింది. ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఘన విజయం అందుకోవడమే కాదు.. వారి బౌలర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్‌తో మెరిసాడు. రికార్డులు సృష్టించాడు. 17వ ఓవర్‌లో హర్షల్ మొదటి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 17వ ఓవర్ మొదటి బంతిని వైడ్‌గా వేసిన […]