టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు.. డివైడర్ ని ఢీ కొట్టడంతో పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. రిషభ్ తల, వీపు, మోకాలికి బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నుంచి దిల్లీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. పంత్ ని తొలుత రిషికేష్ లోని […]
టీ20 వరల్డ్ కప్ 2022.. మినీ సంగ్రామం.. ఓ మహా సంగ్రామాన్నే తలపిస్తోంది. సూపర్ 12 మ్యాచ్ లన్ని ముగిశాయి. సెమీస్ లో టీమిండియా-ఇంగ్లాండ్, పాక్-న్యూజిలాండ్ జట్లు తలపడడానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. సెమీస్ కోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆటగాళ్లు. ఈక్రమంలోనే టీమిండియా సారథి రోహిత్ శర్మ కు గాయం అయ్యింది. దాంతో టీమిండియా శిబిరంలో ఆందోళన మెుదలైంది. కీలక మ్యాచ్ కు ముందు గాయం […]
కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా […]