YS Jagan Mohan Reddy: జీఎస్‌డీపీలో ఆంధ్రప్రదేశ్ 11.43 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. గడిచిన మూడేళ్లలో జీఎస్‌డీపీ వృద్ధిలో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై తన ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ […]