ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ కు సిద్ధమైంది. ప్రైమ్ డే సేల్ అనంతరం తన వార్షిక గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌కు తెరలేపింది. ఆగష్టు 6 నుంచి 10 వరకూ ఐదు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుండగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 40 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే.. ఎస్‌బీఐ కార్డులపై పది శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. బెస్ట్ సెల్లింగ్, పాపులర్ మొబైళ్లపై కూడా ఆఫర్లు ఉంటాయని […]