దేశాన్ని ఏలే రాజైనా.. అమ్మకు బిడ్డే అంటారు. బిడ్డ ఎంత గొప్పగా ఎదిగినా.. తల్లిదండ్రులకు చిన్నవాడిలానే కనిపిస్తాడు. వారి కోసం నిత్యం ఆలోచిస్తారు.. ప్రతిక్షణం పరి తపిస్తారు. బిడ్డలు జీవితంలో విజయం సాధిస్తే.. తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. పదుగురితో పంచుకుని సంబరపడతారు. ఇక తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్లైనా సరే.. తమ బిడ్డల విషయానికి వస్తే.. అందరిలానే ప్రవర్తిస్తారు. విజయం సాధిస్తే ఉప్పొంగిపోతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇలాంటి సంతోషాన్నే అనుభవిస్తున్నారు. […]