హైదరాబాద్ లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొంత మంది సివిల్ అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహించి పదోన్నతులు పొందాలనే విషయంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం విషయంలో వస్తున్న విమర్శలపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తంచేశారు. భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ది పనుల్లో సివిల్ సర్వీసెస్ అధికారులు గణనీయమైన […]