దీపావళి పండుగ రోజు ఫుల్లుగా మందుకొట్టి తన ఇంటికి వెళ్లకుండా మత్తులో వేరే ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు ఓ వ్యక్తి. ఇంటికి తాగి వచ్చి అనుచితంగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తిని చితకబాదారు ఆ ఇంటి వారు. తీరా పోలీసులకు విషయం తెలిసి వచ్చి చూస్తే ఆయన మాజీ ఎంపీ. ఏఐఏడీఎంకే నేత. తమిళనాడులోని నీలగిరిలో ఓ ఇంట్లోకి మద్యం మత్తులో ప్రవేశించిన మాజీ ఎంపీ గోపాలకృష్ణన్‌పై ఆ ఇంటి యాజమాని దాడి చేశారు. పోలీసులు ఇంటి […]