దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరు చేసే తప్పుకు ఎంతో మంది బలి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అంటున్నారు అధికారులు.
తిరుమల- ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కరుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. జన జీవనం అస్థవ్యస్తం అవుతోంది. అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతిని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన జోరు వానకు తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు […]