సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ లు కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లి అనే బంధాన్ని దూరం పెడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా మంది పెళ్లి వయసు వచ్చినా గానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే బ్రహ్మచారిగా ఉంటున్నారు. అలా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. వారిలో ముందుగా చెప్పుకునే పేరు రెబల్ స్టార్ ప్రభాస్.పెళ్లిపీటలెక్కబోతున్న శర్వానంద్! పెళ్లి కూతురు ఎవరంటే..ఆ తర్వాత హీరో శర్వానంద్ అనే చెప్పుకోవాలి. అయితే […]
చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్ళిళ్లు, డేటింగ్ లు సర్వసాధారణమే. అదీ కాక ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. హీరోలు హీరోయిన్ లను పెళ్లి చేసుకోవడం, నటులు సహ నటులను పెళ్లి చేసుకోవడం మనం ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిని వివాహం చేసుకుంది ఫేమస్ సింగర్. ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప […]
ప్రేమ వర్ణించలేని భావం.. చిత్రించలేని రూపం. అది ఏ క్షణాన ఎప్పుడు పుడుతుందో.. ఎవరిమీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రేమకు రంగు, కులం, మతం, ఆస్తులు అంటూ ఏవీ ఉండవు. ప్రేమ మనిషిని.. మనసునే చూస్తుంది. అదీ కాక ప్రేమకు హద్దుల్లేవ్! ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లిళ్లను సైతం మనం గతంలో, ప్రస్తుతం కూడా చాలానే చూశాం. ఇక మన సినిమా ఇండస్ట్రీలో చాలానే లవ్ స్టోరీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు చదవబోయే లవ్ […]
జీవితంలో ఆలోచించి కట్టాల్సినవి రెండే.. రెండు.. ఒకటి ఇల్లు.. రెండు తాళి.. ఇల్లు కట్టాలంటే డబ్బుండాలి. మరి తాళి కట్టాలంటే.. దమ్ముండాలి. డబ్బైతే ఎక్కడైనా అప్పు తెచ్చుకోవచ్చు. కానీ దమ్ము ఎక్కడ తెచ్చుకుంటాం. అందుకే అన్నారు పెద్దలు “కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదలేం.. కళ్లు తడవకుండా సంసారాన్ని ఈదలేం” అని. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉందండోయ్! సమాజంలో నేటి యువత పెళ్లంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట! ఈ విషయం నేను చెబుతున్నది […]
ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎవరూ చేయని విచిత్రమైన పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కి చెందిన క్షమా బిందు. ఈ అమ్మడు తనను తానే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. భారత్ లో మొదటి సారిగా తనను తానే పెళ్లి చేసుకోవడం (సోలోగమి) ఫస్ట్ టైమ్ కావడంతో అందరి దృష్టి ఈ అమ్మడిపై పడింది. మొత్తానికి క్షమా బిందు అన్నంత […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్త నదైన మార్క్‌ను కనబరచడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆర్టీసీ అభివృద్ది చేసేందుకు, అదే విధంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. టీఎస్ ఆర్టీసీ లాభాల బాట పట్టించడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. పండుగల సందర్భంగా మహిళల కోసం, విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్స్, వృద్ధులకు ఉచిత ప్రయాణం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు సజ్జనార్ మరో […]