కొన్ని సార్లు చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ ఓ కుక్క దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులకే దిక్కు లేదంటే.. కుక్కలకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటండీ పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నారా? కానీ నిజంగానే తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటూ ఒక దరఖాస్తు అయితే అధికారుల చేతులకు వెళ్ళింది. అంతేకాదండోయ్ ఆ కుక్క చదువుకుంటుందట. తల్లిదండ్రులు ఉన్నారని.. తనకు ఆధార్ కార్డు కూడా ఉందని.. ఆ […]
ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రైలు ప్రమాదాల కారణంగా అనేక మంది అమయాకులు ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయబడి బ్రతికి ఉన్నా జీవచ్ఛవాల్లా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇప్పటికే అనేక పెద్ద రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ లోని గయా ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ రైలుకు సంబంధించిన 53 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటన జరిగే […]
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారికి ఎంత బందోబస్తు ఉంటుందో అందరికి తెలిసిందే. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసుల భద్రతను సైతం దాటి సీఎం వాహన శ్రేణిపై దాడులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి […]
ఆ మహిళకు ఎప్పటి నుంచో భర్తపై అనుమానం. తరుచు ఫోన్ లో తెగ మాట్లాడుతుండేవాడు. అయితే ఓ రోజు అసలు నా భర్త ఫోన్ లో గంటలు గంటలు ఎవరితో మాట్లాడుతున్నాడని కనిపెట్టే ప్రయత్నం చేయగా భర్త మరో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తెలుసుకుంది. అయితే భర్త ప్రియురాలిని పట్టుకునేందుకు పక్కా ప్లాన్ తో వెళ్ళిన ఆ వివాహిత ఎట్టకేలకు పట్టుకుంది. అనంతరం ఆ యువతి జుట్టు కత్తిరించి దేహశుద్ది చేసింది. ఇటీవల బిహార్ లో […]
పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. కాసేపు అవి కనిపించకపోతే.. ఆహా ఇక ఏమైనా ఉందా?.. ఏడవడమే. తాజాగా బీహార్‌లోని గయాకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. ఆ చిలుక కోసం వెతకని చోటు లేదు. చేయని ప్రచారం లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టర్లు వేయించి.. పట్టించిన వారికి భారీ […]
స్పెషల్ డెస్క్- ప్రేమకు హద్దులు లేవని చాల మంది చెప్పారు. కానీ ప్రేమకు సమయం, సందర్బం మాత్రం ఉండాలని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు నేటి తరం యువత. అవును ప్రేమ పేరుతో విచ్చలవిడితనం బాగా పెరిగిపోతోంది. హద్దూ, అదుపు లేకుండా ప్రేమలో మునిగితేలుతున్నారు ఈరం ప్రేమికులు. ఇదిగో బీహార్ లో ఇలాంటి ప్రేమికులకు స్థానికులు వారికి తగ్గట్టు బుద్ది చెప్పారు. సాధారనంగాఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేసుకునే సందర్బాలను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇంకేముంది హీరో హీరోయిన్లు చేసినట్లుగా […]