ఒకప్పుడు వివాహం, ప్రేమ అంటే స్త్రీ, పురుషులిద్దరి మధ్య ఏర్పడే బంధం. కానీ నేటి కాలంలో స్వలింగ సంపర్క వివాహాలు, ప్రేమలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ తరహా బంధాలకు ఆమోదం లభిస్తుంది. సమాజంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల సంతోషమే ముఖ్యం అనుకుని.. ఈ తరహా బంధాలకు ఆమోదం తెలుపుతున్నారు. తాజాగా మన దేశంలో కూడా ఈ తరహా వివాహాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు స్వలింగ సంపర్కులు.. తమ […]