సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈయన నటన గురించి, దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ నటనా వారసత్వాన్నే కాదు.. దయాగుణాన్ని కూడా మహేశ్ బాబు పునికిపుచ్చుకున్నాడు అంటారు. ఆ మాటలకు తగ్గట్లుగానే మహేశ్ నటన, సాటి మనుషులకు సాయం చేయడం ఉంటూ ఉంటాయి. మహేశ్ బాబు కూడా ఇప్పుడిప్పుడే తండ్రిలేని లోటు నుంచి తన దృష్టిని సినిమాల మీదకు మళ్లిస్తున్నారు. త్రివిక్రమ్ దర్వకత్వంలో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28 షూట్ మొదలు పెట్టేసినట్లు […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది ప్రముఖ హీరోలు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూశారు. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబంలో నెలల వ్యవధిలోనే మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.. ఆ విషాదం నుంచి కోలుకోకముందే సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సూపర్ స్టార్ […]
బుర్రిపాలెం బుల్లోడు.. ఆంధ్ర జేమ్స్‌బాండ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండెపోటుతో సోమవారం ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్ను మూశారు. వెండితెరపై సుమారు 340కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక సినీ పరిశ్రమలో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు. సినీ ప్రస్థానంలో ఆయన కథానాయకుడిగా మాత్రమే కాక.. నిర్మాతగా.. పద్మాలయ స్టూడియోకి అధినేతగా కూడా వ్యవహరించారు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత […]
మహేష్ నటించే మిగతా యాడ్స్ ఎలా ఉంటాయో ఏమో గానీ ఈ కూల్ డ్రింక్ యాడ్స్ మాత్రం ఒక సినిమా లోని యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటాయి. సడెన్ గా చూస్తే మహేష్ కొత్త సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ ఏమో అని అనుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మహేష్ తో హై – ఆక్టేన్ యాడ్ ను రూపొందించారు. మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. […]