ప్రముఖ నటుడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ ‘‘వికో జాన్సన్’’ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2013లో ఆ క్యాన్సర్ నయం చేయలేనిదిగా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ఆయనకు ఓ హెచ్చరిక జారీ చేశారు. కీమో థెరపీ మానేస్తే.. ఆ తర్వాత కేవలం 10 నెలలు మాత్రమే బతుకుతావని స్పష్టం చేశారు. దీంతో ఆయన 2013నుంచి కీమో థెరీప […]
ఎస్‌ఎస్ రాజమౌళి.. ఒక దర్శకుడిగా తెలుగునాట మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన డైరెక్టర్. తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా రేంజ్‌ని ప్రపంచం మొత్తం రీసౌండింగ్ వచ్చేలా చేసిన ఘనత మాత్రం రాజమౌళికే దక్కుతుంది. అందుకే ఆయనను అంతా దర్శక ధీరుడు అని పిలుస్తుంటారు. ఇటీవలే ట్రిపులార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపనీస్ లాంగ్వేజ్‌లో […]
గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పేరుకే హాలీవుడ్ షో అయినప్పటికి దీనికి ప్రపంచవ్యాపంగా అభిమానులు ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ షో అంటే విపరీతమైన అభిమానం. ఇక ఇందులో ప్రధాన పాత్ర డేనేరిస్ టార్గారియన్‌లో నటించిన ఎమీలియా క్లార్క్‌కి ఎందరో అభిమానులు ఉన్నారు. అందం, నటన ఇలా అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ మీద తన అందం, అభినయంతో ప్రేక్షకులను […]