ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. దాంతో ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ లు జరిగినాగానీ స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. కానీ ఒక్కదేశంలో మాత్రం గత 17 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్కటి టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. ఆ దేశమే పాకిస్థాన్. 2009లో జరిగిన స్టేడియం దగ్గర్లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై టెర్రరిస్టుల ఎటాక్ జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. […]