అమ్మాయి అని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటారు చాలా మంది. మరికొంత మంది భారంగా భావించి చెత్తకుప్పలో పడేస్తుంటారు. ఆడపిల్ల ఇంట్లో పనులకు పనికొస్తుందిలే అని అనుకునేవారి గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఆడపిల్ల విషయంలో ఓ కుటుంబం అందరికి ఆదర్శం. ఆడపిల్ల పుట్టిందని.. ఏకంగా చంద్రమండలంపైనే ఆమె పేరు మీద భూమి కొన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు? అక్కడే ఎందుకు భూమి కొన్నారు? బీహార్‌కు చెందిన ఓ కుటుంబలో ఏడు తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. గజ్జల సవ్వడిలేదు, గాజుల […]
పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మరుపురాని వేడుక. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. కొందరు అయితే కాబోయే శ్రీమతికి మరచిపోలేని బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటారు. కాబోయే శ్రీమతి కోసం డైమండ్ నెక్లెస్‌లు, విలువైన గడియారాలు ఖరీదైన కార్లు విల్లాలు బహుమతిగా ఇస్తుంటారు కొందరు. వీరందరికి భిన్నంగా గుజరాత్ కు చెందిన ఓ పెళ్లి కుమారుడు తన కాబోయే జీవిత భాగస్వామికి ఎవర్వూ ఊహిచని గిఫ్ట్ ఇచ్చి అందరిని […]